హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ వింగ్‌ గ్లోబల్‌ ప్రెసిడెంట్‌గా విజయ్‌కుమార్‌

HNK: హన్మకొండ చెందిన ఆస్ట్రేలియా నివాసి కొరబోయిన విజయ్‌కుమార్‌ను టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ వింగ్‌ గ్లోబల్‌ ప్రెసిడెంట్‌గా మంగళవారం నియమించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కల్వకుంట్ల కవితకు విజయ్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస తెలంగాణ ప్రజలను పార్టీతో అనుసంధానం చేసి, ఎన్‌ఆర్‌ఐ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని కవిత సూచించారు.