విశాఖపట్నం సీతమ్మధారలోని ఆక్సిజన్ టవర్స్‌లో హోంమంత్రి వంగలపూడి అనిత విజ్ఞేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు మంగళవారం నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, శాంతి శ్రేయస్సులతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలకు మేలు జరగాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
విఘ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో అనిత పూజలు


