SDPT: బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు డీవీ రావును టీపీసీసీ సోషల్ మీడియా స్టేట్ సెక్రటరీగా నియమించినట్లు రాష్ట్ర సోషల్ మీడియా ఛైర్మన్ నవీన్ పత్యం ప్రకటించారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు.
తెలంగాణ
టీపీసీసీ సోషల్ మీడియా స్టేట్ సెక్రెటరీగా డీవీ రావు


