CTR: టీడీపీ పటిష్టతకు అందరూ కలిసి సమన్వయంతో పని చేద్దామని పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ మధుసూదన్ నాయుడు తెలిపారు. పులిచెర్ల మండలం కల్లూరు జేడ్పీ గెస్ట్ హౌస్‌లో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలలో గెలుపొందేందుకు కార్యకర్తల సహకారం అవసరమని చెప్పారు. వారికి తనతోపాటు పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
అందరి సహకారం అవసరం: టీడీపీ ఇంఛార్జ్


