హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలెక్టరేట్‌లో పరిపాలన గణపతికి పూజలు

KRNL: కర్నూలు కలెక్టరేట్‌లో ప్రతిష్ఠించిన పరిపాలన వినాయకుడికి జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డీఆర్‌వో సి. వెంకట నారాయణమ్మ ప్రత్యేక పూజలు ఇవాళ నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా గణనాథుడికి పుష్పాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేపట్టారు. అధికారులు, సిబ్బంది పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.