హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ ఎస్సీ సెల్ జాయింట్ సెక్రటరీగా పృథ్వి రాజ్

జనగామ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ జాయింట్ సెక్రటరీగా గోల్లూరి పృద్వి రాజ్ నియమితులాయ్యారు. ఈ మేరకు మంగళవారం ఉదయం జిల్లా ఎస్సీ సెల్ ఛైర్మన్ వేముల మల్లేశం నియామకపు ఉత్తరవులను జారీ చేశారు. ఈ సందర్బంగా పృథ్వి రాజ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అంకితభావంతో కృషి చేస్తానని కార్యకర్తలు అందరిని ఏకతాటిపైకి తీసుకు వస్తానని అన్నారు.