హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయాభివృద్ధికి మంత్రి శంకుస్థాపన

NZB: మున్సిపల్ పరిధిలోని సరంపల్లి శివారులో ఆలయాభివృద్ధికి ప్రభుత్వం రూ. 51 లక్షలు మంజూరు చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.