VZM: ఇటీవల టీడీపీలో చేరిన జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మంగళవారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ విజయానికి కృషి చేస్తామని చిన్న శ్రీను తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రిని కలిసిన చిన్న శ్రీను


