WNP: పెద్దమందడి మండలం అల్వల్ ఎక్స్‌రోడ్ వద్ద మంగళవారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉందని జలంధర్ రెడ్డి హెచ్చరించారు. కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని నిబంధనలు పాటించాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు.
తెలంగాణ
వాహనదారులకు పోలీసుల హెచ్చరిక


