WGL: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ నాలుగు రోజుల సుదీర్ఘ సెలువుల అనంతరం మంగళవారం పునఃప్రారంభమైంది. నేడు వివిధ సరుకుల ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. క్వింటాల్ పత్తి ధర రూ.9200, క్వింటాల్ మక్కలు (బిల్టీ) ధర రూ. 2750, క్వింటాల్ తేజ మిర్చి (AC) ధర రూ.21500, క్వింటాల్ వండర్ హాట్ ధర రూ. 31000, క్వింటాల్ 341 (కారంకాయ) ధర రూ.26000గా పలికింది.
తెలంగాణ
వివిధ సరుకుల నేటి ధరలు ఇలా..!


