హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళపై దాడి.. 3 తులాల బంగారం అపహరణ

KMR: విద్యానగర్ కాలనీలో సోమవారం రాత్రి దారుణం జరిగింది. ఇంట్లో భోజనం చేస్తున్న సునీత అనే బీడీ కార్మికురాలిపై గుర్తుతెలియని వ్యక్తి అక్రమంగా ప్రవేశించి లేజర్ బ్లేడుతో దాడి చేశాడు. ఆమె పెదవి మెడపై తీవ్రంగా గాయపరిచి మెడలోని 3 తులాల బంగారు పూసల తాడును లాక్కొని పారిపోయాడు. మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.