HYD: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, పరిరక్షణ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అజారుద్దీన్, సీఎస్ సంజయ్ జాజు, సీఎం సలహాదారు రామకృష్ణారావు సహా పలువురు ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ


