RR: డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సైబరాబాద్ పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మాదకద్రవ్యాలు ఆరోగ్యాన్ని, భవిష్యత్తును, కుటుంబాలను నాశనం చేస్తాయని హెచ్చరించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ కలలను సాకారం చేసుకోవాలని సూచించారు. మత్తుపదార్థాల సమాచారం తెలిస్తే వెంటనే 1908 టోల్ ఫ్రీ నంబర్‌కు డయల్ చేయాలని పోలీసు కమిషనరేట్ కోరింది.
తెలంగాణ
డ్రగ్స్ రహిత సమాజానికి సైబరాబాద్ పోలీసుల పిలుపు


