హైదరాబాద్: 28°C
తెలంగాణ

GP సమగ్ర సమాచారం ఆన్‌లైన్‌లోనే!

VKB: గ్రామ పంచాయతీల సమగ్ర సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. G పాస్ పోర్టల్లో గ్రామానికి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. VKB జిల్లాలో 594 గ్రామపంచాయతీలు ఉండగా.. 524 పంచాయతీల వివరాలను నమోదు చేశారు. మిగిలిన పంచాయతీల వివరాలను నమోదు చేసేందుకు చర్యలు తీసుకున్నారు.