హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి: సీఐ

SRPT: ఈ నెల 19న కోదాడలోని సీసీ రెడ్డి కాన్వెంట్ హాల్లో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట పట్టణ సీఐ వెంకటయ్య సూచించారు. SV డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. వెబ్‌సైట్ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. అభ్యర్థులు ఎకనాలెడ్జ్‌మెంట్, 5సెట్ల బయోడేటా వెంట తెచ్చుకోవాలన్నారు.