హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయ ధ్వజా స్థంభ నిర్మాణానికి రూ. 100,000 విరాళం

MBNR: దేవరకద్ర పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ధ్వజస్తంభ నిర్మాణానికి జీనుగారాల నివాసి దేవరకద్ర బీజేపీ మండల ఉపాధ్యక్షులు బాదం ప్రవీణ్ లక్ష రూపాయలు మంగళవారం విరాళం అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు వారికి శాలువాతో సన్మానం చేశారు. ప్రవీణ్ మాట్లాడుతూ... హిందువులు ఎంతో ఆరాధ్య దైవంగా కొలిచే ఆలయాల అభివృద్ధికి తమ వంతు సహాయం ఎల్లపుడు ఉంటుందన్నారు.