MNCL: లక్షెట్టిపేట మండలంలోని అన్ని గ్రామాలలో అర్హులైన వారు చేయూత పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో మధుసూదన్ కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునే సమయం సాయంత్రంతో ముగుస్తుందని అన్నారు. మండలంలో ఇప్పటివరకు 491 దరఖాస్తులు వచ్చాయని, వాటిని నాలుగు బృందాలుగా ఏర్పడిన అధికారులు పరిశీలిస్తున్నారని తెలిపారు.
తెలంగాణ
సాయంత్రంతో ముగియనున్న దరఖాస్తు గడువు


