హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రామాయంపేటలో నిలిచిన భారీ వాహనాలు

​MDK: రామాయంపేట మండల కేంద్రంలోని మెదక్ వెళ్లే ప్రధాన రహదారి అండర్ పాస్ బ్రిడ్జికి పెయింటింగ్ కోసం రోడ్డు ఒకవైపు బ్లాక్ చేయడంతో మెదక్, హైదరాబాద్, కామారెడ్డి మార్గాల్లో కంటైనర్లు లారీలు నిలిచాయి. R&B, మున్సిపల్ అధికారుల అనుమతి ఉందో లేదో తెలియాల్సి ఉంది. ముందస్తు సమాచారం లేకపోవడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.