హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలకు కుర్చీలు అందజేత

WGL: నల్లబెల్లి (M)లోని నాగరాజుపల్లి(పంతులుపల్లి ) ప్రాథమిక పాఠశాలకు స్థానిక అర్చకులు ఆసం సుదర్శనాచార్యులు 5 కుర్చీలను విరాళంగా అందజేశారు. పాఠశాలలో సమావేశాల సమయంలో కుర్చీల కొరత ఉందని హెచ్ఎం కర్ణకంటి రాంమూర్తి కోరడంతో స్పందించిన ఆయన కుర్చీలు అందించారు. దాతకు పాఠశాల తరపున కృతజ్ఞతలు తెలిపారు.