JGL: మెట్‌పల్లి మండలం వెల్లుల్ల ఎల్లమ్మ ఆలయానికి మంగళవారం భక్తుల తాకిడి తగ్గింది. ప్రతి మంగళవారం వేలాది మందితో కిటకిటలాడే ఆలయం వినాయక నవరాత్రుల కారణంగా వెలవెలబోయింది. సాధారణంగా అమ్మవారి దర్శనం, మొక్కులకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. అయితే ఈ మంగళవారం పదుల సంఖ్యలో మాత్రమే రావడంతో ఆలయం నిర్మానుష్యంగా మారింది.
తెలంగాణ
VIDEO: ఎల్లమ్మ ఆలయానికి తగ్గిన భక్తుల రద్దీ


