TPT: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుపతిలో భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న హోల్డింగ్ పాయింట్లను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర నేడు పరిశీలించారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు చేపడుతున్న ఏర్పాట్లు, మౌలిక వసతులు, భద్రతా చర్యలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదన్నారు.
ఆంధ్రప్రదేశ్
హోల్డింగ్ పాయింట్లను పరిశీలించిన టీటీడీ ఈవో


