MNCL: సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసినందున కార్మికుల వేతనాల నుంచి ప్రతి నెల యూనియన్ చందాగా రూ.50 రికవరీ వెంటనే నిలిపివేయాలని హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ఐకే 1ఏ, ఐకే ఓసీలలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఎన్నికలు నిర్వహించే వరకు అన్ని సంఘాలకు సమాన హోదా కల్పించాలని హెచ్ఎంఎస్ అధ్యక్షుడు తిప్పారపు సారయ్య డిమాండ్ చేశారు.
తెలంగాణ
'యూనియన్ చందా రూ.50 రికవరీ నిలిపివేయాలి'


