NRML: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన డాక్టర్ జి. రమేష్‌ను మంగళవారం వశిష్ఠ యోగ సంఘటన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వైద్య రంగంలో మరింతగా సేవలు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం యోగ సంఘటన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు డాక్టర్ అఖిలేష్ కుమార్ సింగ్, కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: ఐఎంఏ అధ్యక్షుడికి ఘన సన్మానం


