SDPT: నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ గ్రామశాఖ అధ్యక్షుడు ఇరుకోటి మల్లారెడ్డి తండ్రి ఇటీవలే కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి హరీష్ రావు మంగళవారం ఆయన నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన హరీష్ రావు


