హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థుల పోరాటానికి లభించిన ఫలితం

SDPT: మద్దూరు విద్యార్థుల నిరంతర పోరాటానికి స్పందిస్తూ లద్నూరు నుంచి జనగామకు ఆర్టీసీ బస్సు సర్వీసును అధికారులు పునరుద్ధరించారు. ఈ నెల 9న చేపట్టిన ధర్నాకు ప్రజాప్రతినిధులు అండగా నిలిచారు. డిపో మేనేజర్ ఎం.ఉషా మంగళవారం బస్సును పునఃప్రారంభించడంతో విద్యార్థులు, గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.