NRML: భైంసా మండలం లింగా గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు. రేషన్ డీలర్ మనోహర్, మాజీ సర్పంచ్ గణేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
తెలంగాణ
లింగా గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


