హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

KMR: ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద ఆటో జేఏసీ నిర్వహించిన మహాధర్నాకు పిట్లం, బాన్సువాడ ఆటో యూనియన్‌ సభ్యులు తరలి వెళ్లారు. ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని, ఆటోలకు భద్రత కల్పించాలని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సమి, రాములు నాయక్ ఉన్నారు.