MNCL: బెల్లంపల్లి మండలం నుంచి నెన్నెల ప్రధాన రహదారిపై ఆవుల మందలు తిష్ట వేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గుంపులుగా ఆవులు రోడ్డుపై తిరుగుతుండటంతో వాహనదారులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఆవులు ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో ప్రమాదాల ముప్పు ఉందని, అధికారులు స్పందించి ఆవులమంద రహదారిపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
ప్రధాన రహదారిపై ఆవుల మందలు


