హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అనంతపురంలో ‘OG’ థీమ్ వినాయకుడు

ATP: అనంతపురం 5వ రోడ్డులో కొలువుదీరిన ‘OG’ థీమ్ వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా మారాడు. యువత అభిరుచులకు అనుగుణంగా రూపొందించిన గణపయ్య చూపరులను ఆకట్టుకుంటున్నారు. గణనాథుడి దర్శనానికి వస్తున్న భక్తులు వినూత్న ఏర్పాట్లను ఆసక్తిగా వీక్షిస్తూ, తమ మొబైల్ ఫోన్లలో ఫొటోలు తీసుకుంటున్నారు. ఈ ప్రత్యేక గణేష్ విగ్రహాన్ని చూసేందుకు స్థానికులు తరలివస్తున్నారు.