హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గడ్డెన్నవాగు ప్రాజెక్టులో తగ్గిన వరద నీరు

NRML: గడ్డెన్నవాగు ప్రాజెక్టులో నీటిమట్టం 357.05 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.70 మీటర్లు కాగా, ప్రస్తుతం 0.979 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత 24 గంటల్లో ప్రాజెక్టులోకి వరద ప్రవాహం 0 క్యూసెక్కులు నమోదైంది. ప్రస్తుత నీటి సంవత్సరంలో 0.524 టీఎంసీల ఇన్‌ఫ్లో నమోదైంది. గత 24 గంటల్లో 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేసారు.