NRML: దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామంలోని శ్రీ లక్ష్మీనర్సింహాస్వామి దేవస్థాన హుండీలను హాజరు సభ్యుల సమక్షంలో లెక్కించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటలకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో లెక్కిస్తారు. ఆసక్తిగల భక్తులు, ప్రజలు హుండీ లెక్కింపుకు హాజరు కావచ్చుని వారు పేర్కొన్నారు.
తెలంగాణ
రేపు కాల్వ ఆలయ హుండీ లెక్కింపు


