AP: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైనది గరుడ వాహన సేవ. ఈ సేవను తిలకించేందుకు భారీగా భక్తులు తిరుమలకు తరలిరానున్నారు. ఈ తరుణంలో గరుడ వాహన సేవకు అదనపు ఏర్పాట్లు చేసినట్లు TTD EO రవిచంద్ర తెలిపారు. గరుడసేవ నాడు అన్నప్రసాదాలు 38%, ప్రసాదాలు 30%, పానీయాలు 50% పెంచాలని సిబ్బంది ఆదేశించినట్లు చెప్పారు. అలాగే ఆ రోజన RTC బస్సులను 3,100 ట్రిప్పులు నడుపుతామని తెలిపారు.
వార్తలు
గరుడ వాహన సేవకు ప్రత్యేక ఏర్పాట్లు


