హైదరాబాద్: 28°C
వార్తలు

కర్ణాటకలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

సెప్టెంబర్ నెలలో కర్ణాటకలో తీవ్ర వర్షపాత లోటు నమోదైంది. సాధారణ వర్షపాతం 51 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా, కేవలం 10 మి.మీ మాత్రమే కురిసింది. దీంతో ఏకంగా 81% లోటు వర్షపాతం ఏర్పడింది. JUN, జూలై, AUG నెలల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ సంక్షోభంపై చర్చించేందుకు ఈనెల 21 నుంచి 23 వరకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు.