హైదరాబాద్: 28°C
వార్తలు

GVMCలో వార్డుల సంఖ్య 120కి పెంపు

AP: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(GVMC)లో వార్డుల సంఖ్యను ప్రభుత్వం 98 నుంచి 120కి పెంచింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. భీమిలి, మధురవాడలో కొత్త వార్డు సరిహద్దులను ఏర్పాటు చేసింది. బీచ్ రోడ్, NH-16, MVP కాలనీ, మద్దిలపాలెం, సీతమ్మధార, ఆరిలోవ, గాజువాక, పెదగంట్యాడ, యారాడ, స్టీల్ ప్లాంట్ పరిధిలో కొత్త వార్డు సరిహద్దులను ప్రభుత్వం నిర్ణయించింది.