హైదరాబాద్: 28°C
వార్తలు

మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు

TG: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. ఉదయం నుంచే గణేషుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. గణనాథుడి పరిసరాల్లో ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దర్శనానికి వచ్చేవారి వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.