MNCL: కాసిపేట 2 ఇంక్లైన్ గని ప్రమాదంలో గాయపడిన కార్మికుల నివాసానికి వెళ్లి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఇవాళ పరామర్శించారు. కార్మికుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందేలా అవసరమైన సహకారం అందిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
తెలంగాణ
గని ప్రమాదంలో గాయపడిన కార్మికులకు ఎమ్మెల్యే పరామర్శ


