KMR: దోమకొండ మండల కేంద్రానికి చెందిన యువ క్రీడాకారుడు రయాన్ అబ్దుల్లా రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైనట్లు కోచ్ రామకృష్ణ తెలిపారు. బౌలింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్న రయాన్ అబ్దుల్లా కరీంనగర్ డైమండ్స్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా మండల కేంద్రంతో పాటు పలుగ్రామాల క్రికెట్ అభిమానులు రయాన్ అబ్దుల్లాను అభినందించారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు రయాన్ అబ్దుల్లా


