ADB: గాదిగూడ మండల కేంద్రంలో ఇవాళ ఆదివాసీ తుడుందెబ్బ మండల కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్బంగా సంఘం మండలాధ్యక్షుడిగా దావ్జి, ఉపాధ్యక్షులుగా భరత్, కాను, ప్రధాన కార్యదర్శిగా మధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లాధ్యక్షుడు పెందోర్ దాదిరావు, మెస్రం శేఖర్, అజయ్, సోనేరావు, నాగరాజు, శంకర్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
తుడుందెబ్బ నూతన కమిటీ ఎన్నిక


