ఆప్ అధినేత కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. 'నేను గోవాకు వెళ్తున్నా..పెద్ద ప్రకటన రానుంది' అంటూ ట్వీట్ చేశారు. గోవా అసెంబ్లీ ఎన్నికల ముందు కేజ్రీవాల్ చేయనున్న కీలక ప్రకటన ఏమిటా అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేజ్రీవాల్ రాకకు ముందు ఆప్, గోవా ఫార్వార్డ్ పార్టీ(GFP)లకు సంబంధించిన హోర్డింగ్‌లు దర్శనమివ్వడంతో ఈ రెండు పొత్తు పెట్టుకున్నట్లు సమాచారం.
వార్తలు
నేనో పెద్ద ప్రకటన చేయబోతున్నా: కేజ్రీవాల్


