హైదరాబాద్: 28°C
వార్తలు

బాబా రాందేవ్‌ 'ఆయుర్వేద హుక్కా'.. వీడియో వైరల్

యోగా గురుబాబా రాందేవ్ ఆయుర్వేద హుక్కాను తయారు చేయటం హాట్ టాపిక్‌కు మారింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రాందేవ్ సాధారణంగా పొగతాగడానికి ఉపయోగించే హుక్కా స్టాండులో ఆయుర్వేద మూలికలో కలిపి ప్రదర్శించారు. ఆ హుక్కాను ఓ మహిళ పీల్చుతూ కనిపించారు. అయితే దీనిపై భినాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.