హైదరాబాద్: 28°C
వార్తలు

కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

AP: ప్రచారం కోసం, ఏదో గొప్పగా చేశామని చెప్పుకోవడం కోసం పనులు చేయకూడదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు నిజాయితీగా, నిబద్ధతతో సేవ చేయాల్సిన ప్రభుత్వం.. కేవలం PR స్టంట్లకే పరిమితమైందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం చేస్తున్న పనులు, ప్రజలకు అందుతున్న సేవల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపించేందుకు ఓ యువకుడు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.