హైదరాబాద్: 28°C
వార్తలు

ఆరేళ్ల తర్వాత మళ్లీ చైనా-ఢిల్లీ విమానాలు

భారత్-చైనా సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆరేళ్లుగా నిలిచిపోయిన గ్యాంగ్‌జౌ-ఢిల్లీ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ మార్గంలో ఈ నెల 21 నుంచి వారానికి 100కు పైగా విమానాలను నడపనున్నట్లు చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత పర్యటనకు వస్తున్న వేళ ఈ ప్రకటన రావటం ప్రాధాన్యత సంతరించుకుంది.