హైదరాబాద్: 28°C
వార్తలు

ట్రాఫిక్ రద్దీ.. సీఎం కీలక నిర్ణయం

బెంగళూరులో భారీగా ట్రాఫిక్ పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బియాండ్ బెంగళూరు వ్యూహ రచన చేశారు. బెంగళూరుకు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైసూరును రెండో ప్రధాన ఐటీ నగరంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2030 నాటి మైసూరు నుంచి 10 బిలియన్ డాలర్ల డిజిటల్ ఆదాయం, 1.5 లక్షల ఉద్యోగాలు సృష్టించాలని నిర్ణయించారు.