రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై టారిఫ్‌లు విధించేలా అమెరికా ప్రత్యేక బిల్లును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే సెనెట్‌లో లిండ్సే గ్రాహం బిల్లు ఆమోదం పొందింది. వచ్చే సోమవారం ఈ బిల్లును ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టనున్నారు. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే చైనా, భారత్ సహా పలు దేశాలపై టారిఫ్ బాంబు పడనుంది.
వార్తలు
రష్యాపై ఆంక్షల బిల్లు.. భారత్‌కు టారిఫ్‌లు తప్పవా..?


