ముంబైలోని ప్రముఖ లాల్‌బాగ్‌చా రాజా గణేశ్‌ను దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు వస్తారు. ఈ క్రమంలో రోజుకు 8-10 టన్నుల సేంద్రియ వ్యర్థాలు పేరుకుంటాయని బీఎంసీ అధికారులు తెలిపారు. ఈ వ్యర్థాలను విద్యుత్‌గా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. వీటి బయో ఎలక్ట్రిసిటీగా మార్చి పలు ఆసుపత్రులకు విద్యుత్ సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు.
వార్తలు
గణేశుడి ప్రసాద వ్యర్థాలు.. ఆ ఆసుపత్రులను వెలిగిస్తాయి..!


