ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ షాక్ తగిలింది. ఆ రాష్ట్ర మాజీ సీఎం హరీష్ రావత్ కాంగ్రెస్ పార్టీలోని రెండు కీలక పదవుల నుంచి తప్పుకున్నారు. ఇటీవల హరీష్ సహాయకుడు చందన్ సింగ్ ఇంట్లో ఈడీ దాడులు చేసి భారీగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. తన సహయకుడి చర్యల వల్ల పార్టీ బలహీనపడకూడనే ఉద్దేశంతోనే తన పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
వార్తలు
కాంగ్రెస్‌కు మాజీ సీఎం షాక్


