బ్రిక్స్ సదస్సు తర్వాత పార్లమెంట్ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకే వేళ ప్రత్యేక సమావేశాలు జరిగితే నవరాత్రి సమయంలో వీటిని నిర్వహించాలని కేంద్రం యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సారి ఎలాగైనా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లులను ఆమోదించాలని కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపాయి.
వార్తలు
బ్రిక్స్ తర్వాత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు


