మహారాష్ట్ర పుణెలో మద్యం బంద్‌పై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 10 రోజుల మద్యం నిషేధంపై ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. పుణెకే ఎందుకు ఆంక్షలంటూ నిలదీసింది. ముంబైలో లేని ఆంక్షలు పుణెకు ఎందుకని ప్రశ్నించింది. న్యాయస్థానం ఆగ్రహంతో నిషేధం నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ముందు ప్రకటించిన 10 రోజుల బంద్‌ను 2 రోజులకు కుదిస్తున్నట్లు ప్రకటించింది.
వార్తలు
మద్యం బంద్‌పై హైకోర్టు ఆగ్రహం


