నేడు జాతీయ వీడియో గేమ్స్ దినోత్సవం. ఒంటరిగా ఆడే ఆటల కంటే.. గ్యాంగ్‌తో కలిసి మైక్‌లో అరుస్తూ ఆడే మల్టీప్లేయర్ గేమ్స్ మజానే వేరు. రాత్రిళ్లు నిద్రమానుకుని స్నేహితులతో ఆడిన రోజులు ఎన్నో. ఇంతకీ గేమింగ్‌లో మీరు మొబైల్ ప్లేయరా? లేక పీసీ/ప్లే-స్టేషన్ ఫ్యానా? మీరు ఆడిన గేమ్‌లలో మీ ఫేవరెట్ ఏంటి? అలాగే మీ బెస్ట్ గేమింగ్ మూమెంట్‌ను కామెంట్ చేయండి.
వార్తలు
మీ ఫేవరెట్ వీడియో గేమ్ ఏది?


