ప్రపంచంలోని వాణిజ్య అడ్డంకులు తొలగించాలనేదే భారత్ అభిమతం అని ప్రధాని మోదీ వెల్లడించారు. ప్రస్తుతం సురక్షితమైన ప్రపంచ వాణిజ్యం అవసరమని తెలిపారు. ప్రపంచంలో సరఫరా మార్గాలు ఎక్కడున్న ఓపెన్‌గా ఉండాలని సూచించారు. భారత్ ఆర్థికాభివృద్ధిలో మహిళలది కీలక పాత్ర అని కొనియాడారు. వాణిజ్య అభివృద్ధి కోసం బ్రిక్స్ దేశాలు కలిసి నడవాలని పిలుపునిచ్చారు.
వార్తలు
బ్రిక్స్ దేశాలకు మోదీ కీలక పిలుపు


